ఎఖిడ్నా వివరాలు మూలాలు బయటి లింకులు మార్గదర్శకపు మెనూMammal Species of the World62265494"The Enigma of the Echidna"Scribbly Gum - Australian Broadcasting Corporation online magazine

Multi tool use
'జాతి' మైక్రో తీరులు గల వ్యాసాలుక్షీరదాలు
ఆంగ్లంటాకీగ్లాసిడేజీవులుప్లాటిపస్మోనోట్రిమేటాగుడ్లుక్షీరదాలున్యూ గినియాఆస్ట్రేలియాఆహారంచీమలుచెదపురుగులునాలుకచీమలుపాదాలుగుడ్డుకంగారుతల్లిసొంతం
(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());
ఎఖిడ్నా
Jump to navigation
Jump to search
ఎఖిడ్నాలు[1] Temporal range: Miocene–Recent PreЄ Є O S D C P T J K Pg N | |
---|---|
![]() | |
Western Long-beaked Echidna | |
శాస్త్రీయ వర్గీకరణ | |
రాజ్యం: | ఏనిమేలియా |
విభాగం: | కార్డేటా |
తరగతి: | క్షీరదాలు |
క్రమం: | మోనోట్రిమేటా |
కుటుంబం: | టాకీగ్లాసిడే Gill, 1872 |
జాతులు | |
Genus Tachyglossus |

A Short-beaked Echidna curled into a ball; the snout is visible on the right.
In Australia the Short-beaked Echidna may be found in many environments, including urban parkland such as the shores of Lake Burley Griffin in Canberra, as depicted here.

A French Island echidna building a defensive burrow (0:43s)

Short-beaked Echidna
ఎకిడ్నా లేదా ఎఖిడ్నా (ఆంగ్లం: Echidnas), also known as spiny anteaters,[2]టాకీగ్లాసిడే (Tachyglossidae) కుటుంబానికి చెందిన జీవులు. ఇవి ప్లాటిపస్ వలె మోనోట్రిమేటా క్రమానికి చెందిన గుడ్లు పెట్టే క్షీరదాలు. ఇవి న్యూ గినియా మరియు ఆస్ట్రేలియా దేశాలలో జీవిస్తున్నాయి.
వివరాలు
వీని ప్రధానమైన ఆహారం చీమలు మరియు చెదపురుగులు. వీటి నోటిలో పళ్ళు ఉండవు. సుమారు 15 సెం.మీ. పొడవైన నాలుక ఉంటుంది. నాలుకపై ఉన్న జిగట పదార్థం వల్ల చీమలు మొదలైన చిన్న క్రిములు దానికి అంటుకుంటాయి. వెంటనే నోటిలోపలికి తీసుకొని వాటిని చప్పరించి మింగేస్తుంది.
వీటిని చిన్న పాదాలు ఉంటాయి. వాటితో పరిగెత్తలేదు కాని గోతులు మాత్రం తవ్వుతుంది. ఏదైన ఆపద ఎదురైతే గుండ్రంగా బంతిలా చుట్టుకుపోయి ముఖాన్ని, పాదాల్ని దాచేసుకుంటుంది. వేగంగా పరుగెత్తలేకపోయినా ఇవి నీటిలో ఈదగలవు.
ఆడ ఎఖిడ్నా ఏడాదికి ఒక చిన్న గుడ్డును మాత్రమే పెడుతుంది. కంగారు మాదిరిగా ఈ గుడ్డు ఓ సంచిలాంటి దానిలో ఉంచుకుని పొదుగుతుంది. పదిరోజుల తరువాత గుడ్డు నుండి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల కేవలం 2 సెం.మీ. పొడవుంటుంది. సంచిలోని ప్రత్యేకమైన గ్రంథుల ద్వారా ఇది తల్లి పాలు తాగుతుంది. ఇలా సంచిలోనే 53 రోజులుంటుంది. తరువాత తల్లి దానిని బయటకు తీసి గొయ్యి లో ఉంచుతుంది. పదిరోజులకొకసారి వచ్చి ఆహారం పెడుతుంది. ఇలా ఏడు నెలను పెంచాక పిల్ల గొయ్యిని వదిలి సొంతంగా ఆహారాన్ని సంపాదించుకోవడం ప్రారంభిస్తుంది.
మూలాలు
↑ Groves, C. (2005). Wilson, D. E., & Reeder, D. M, eds, ed. Mammal Species of the World (3rd ed.). Baltimore: Johns Hopkins University Press. pp. p. 1-2. OCLC 62265494. ISBN 0-801-88221-4.CS1 maint: Multiple names: editors list (link) CS1 maint: Extra text: editors list (link) CS1 maint: Extra text (link).mw-parser-output cite.citationfont-style:inherit.mw-parser-output .citation qquotes:"""""""'""'".mw-parser-output .citation .cs1-lock-free abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/65/Lock-green.svg/9px-Lock-green.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output .citation .cs1-lock-limited a,.mw-parser-output .citation .cs1-lock-registration abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/Lock-gray-alt-2.svg/9px-Lock-gray-alt-2.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output .citation .cs1-lock-subscription abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/aa/Lock-red-alt-2.svg/9px-Lock-red-alt-2.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output .cs1-subscription,.mw-parser-output .cs1-registrationcolor:#555.mw-parser-output .cs1-subscription span,.mw-parser-output .cs1-registration spanborder-bottom:1px dotted;cursor:help.mw-parser-output .cs1-ws-icon abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4c/Wikisource-logo.svg/12px-Wikisource-logo.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output code.cs1-codecolor:inherit;background:inherit;border:inherit;padding:inherit.mw-parser-output .cs1-hidden-errordisplay:none;font-size:100%.mw-parser-output .cs1-visible-errorfont-size:100%.mw-parser-output .cs1-maintdisplay:none;color:#33aa33;margin-left:0.3em.mw-parser-output .cs1-subscription,.mw-parser-output .cs1-registration,.mw-parser-output .cs1-formatfont-size:95%.mw-parser-output .cs1-kern-left,.mw-parser-output .cs1-kern-wl-leftpadding-left:0.2em.mw-parser-output .cs1-kern-right,.mw-parser-output .cs1-kern-wl-rightpadding-right:0.2em
↑ http://www.enchantedlearning.com/subjects/mammals/echidna/Echidnaprintout.shtml Retrieved on 21 October 2007
బయటి లింకులు
"The Enigma of the Echidna" by Doug Stewart, National Wildlife, April/May 2003.
Scribbly Gum - Australian Broadcasting Corporation online magazine, article "Echidna Love Trains": Echidna spotting, Trains (breeding behaviour), The amazing puggle (young), Species, Dreaming (REM sleep), Managing populations; June 2000
వర్గాలు:
- 'జాతి' మైక్రో తీరులు గల వ్యాసాలు
- క్షీరదాలు
(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.340","walltime":"0.426","ppvisitednodes":"value":13432,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":40103,"limit":2097152,"templateargumentsize":"value":18074,"limit":2097152,"expansiondepth":"value":22,"limit":40,"expensivefunctioncount":"value":1,"limit":500,"unstrip-depth":"value":1,"limit":20,"unstrip-size":"value":4162,"limit":5000000,"entityaccesscount":"value":1,"limit":400,"timingprofile":["100.00% 378.027 1 -total"," 69.81% 263.907 1 మూస:Taxobox"," 65.46% 247.448 1 మూస:Taxobox/core"," 30.95% 116.990 1 మూస:Fossil_range"," 30.00% 113.392 1 మూస:మూలాలజాబితా"," 25.66% 96.985 1 మూస:MSW3_Groves"," 24.92% 94.186 1 మూస:Cite_book"," 24.58% 92.911 1 మూస:Phanerozoic_220px"," 18.60% 70.322 38 మూస:Period_start"," 18.43% 69.669 11 మూస:Fossil_range/bar"],"scribunto":"limitreport-timeusage":"value":"0.080","limit":"10.000","limitreport-memusage":"value":2426505,"limit":52428800,"cachereport":"origin":"mw1336","timestamp":"20190322073458","ttl":2592000,"transientcontent":false);mw.config.set("wgBackendResponseTime":127,"wgHostname":"mw1320"););ucbMIO Kw1hATwIq6ApdQ,dOD9iaJ5JXXR0wh2IxKU64y1kYgHE9IVFppWs6LNzWYvtkK3nVCkzmxsN7HcV9S ZVN,WQEchyUxT,g